
రైల్వే రిజర్వేషన్ కౌంటరు, గుంటూరు
ఈ డివిజన్లో మొత్తం 68 స్టేషన్లు ఉన్నవి.
మొత్తం మార్గ పొడువు 651 కిలోమీటర్లు. మొత్తం మార్గాన్ని క్రింది విధముగా విభజింపవచ్చును.
- గుంటూరు నుండి పగిడిపల్లి స్టేషన్ వరకు......... 248 కిలోమీటర్లు
- నడికుడి నుండి మాచెర్ల వరకు............... 34 కిలోమీటర్లు
- గుంటూరు నుండి కృష్ణాకెనాల్ జంక్షన్ వరకు... 27 కిలోమీటర్లు
- గుంటూరు నుండి రేపల్లె వరకు...................... 60 కిలోమీటర్లు
- గుంటూరు నుండి నంద్యాల వరకు..................... 258 కిలోమీటర్లు
- న్యూ గుంటూరు కేబిన్ - న్యూ గుంటూరు - తెనాలి.....24 కిలోమీటర్లు
- మొత్తం మార్గపు దూరము..................651 కిలోమీటర్లు